Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌పై ఆందోళనకారుల దాడి

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:11 AM జాతీయంGeneral
కానిస్టేబుల్‌పై ఆందోళనకారుల దాడి - Udayam
ఢిల్లీలో ఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ ఆందోళనల సమయంలో విధుల్లో ఉన్న ఢిల్లీ కానిస్టేబుల్ అంకిత్ కసానాపై ఆందోళనకారులు దాడి చేసి యూనిఫాం చించివేయడంతో పాటు చేయి కొరికారని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...