Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీ సంకల్పం నెరవేరాలి: లోకేశ్

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:03 AM అమరావతిGeneral
మోదీ సంకల్పం నెరవేరాలి: లోకేశ్ - Udayam
ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ అమరావతిలోని వెంకటపాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ శ్రేయస్సు లక్ష్యంగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మోదీకి ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...