Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలులో ZPTC బీసీకి.. ఎంపీపీ జనరల్ మహిళకు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:30 AM కోనసీమGeneral
రాజోలులో ZPTC బీసీకి.. ఎంపీపీ జనరల్ మహిళకు - Udayam
రాజోలు జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జడ్పీటీసీ స్థానాన్ని బీసీకి, ఎంపీపీ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. గత ఎన్నికల్లో జడ్పీటీసీ ఎస్సీ మహిళకు, ఎంపీపీ బీసీ జనరల్‌కు కేటాయించారు. తాజా రిజర్వేషన్లతో వైసీపీ, కూటమి పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...