Udayam Digital
Menu

రాజోలిలో ఇందిరమ్మ బీమాపై కాంగ్రెస్ హర్షం

Sai Nath Nov 20, 2026 12:42 PM జోగులాంబ గద్వాల్ General
రాజోలిలో ఇందిరమ్మ బీమాపై కాంగ్రెస్ హర్షం - Udayam Digital
రాజోలి బస్టాండ్ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. దేశంలోనే తొలిసారిగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ ప్రారంభించడంతో పాటు కొత్త పింఛన్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హసన్, సర్పంచ్ గంగిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...