వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట మండల నూతన ఎస్సైగా భువనేశ్వర్ గురువారం నియమితులయ్యారు. ఇప్పటివరకు కామారెడ్డి టౌన్ పోలీస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనను రాజంపేటకు బదిలీ చేశారు.
గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ కు బాధ్యతలు అప్పగించడంతో మండలంలో పోలీసింగ్ పై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

