Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్నపేట MPUPS పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 4:31 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్నపేట MPUPS పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు - Udayam
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల వేడుకలను ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట MPUPS పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు పసుపు, కుంకుమలతో బోనాలను అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం భక్తి పాటలు, జానపద నృత్యాలతో కార్యక్రమానికి కళ తెచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుమాధవ్, వేణుయ లక్ష్మి, వైలమ, అరుణ కుమారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...