Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్లలో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 11:11 AM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న సిరిసిల్లలో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు - Udayam
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...