Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50,001 విరాళం

Follow Udayam on Google
hari Aug 16, 2026 5:43 PM రాజన్న సిరిసిల్లGeneral
రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50,001 విరాళం - Udayam
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం మంచిర్యాల జిల్లాకు చెందిన గూడెల్లి వందన సుమంత్ రెడ్డి దంపతులు రూ.50,001 విరాళంగా అందజేశారు. దేవస్థానం పీఆర్వో పెరుక శ్రీనివాస్‌కు ప్రోటోకాల్ కార్యాలయంలో విరాళాన్ని అందించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి తీర్థప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు.

Comments

G
Loading comments...