వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా కమిటీలు సంఘీభావం ప్రకటించాయి. రాజమండ్రిలోని కంబాల చెరువు ఎస్‌బీఐ కార్యాలయం వద్ద పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.మధు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

