Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో 4 మద్యం షాపుల లాటరీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:27 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో 4 మద్యం షాపుల లాటరీ - Udayam
రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని నాలుగు మద్యం షాపులకు లాటరీ నిర్వహించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారిణి వై. శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియలో సబ్‌కలెక్టర్ శుభం ధోక్వల్ విజేతలకు లైసెన్స్‌లు అందజేశారు. కడియం-13, మండపేట రూరల్-9, కొవ్వూరు రూరల్-4, బిక్కవోలు-4 దరఖాస్తులు వచ్చాయి. సహాయ కలెక్టర్ ఆదిత్య శర్మ, ఏసీ వినయ్ బాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...