Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 09, 2026 9:36 PM హైదరాబాద్General
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి - Udayam
రాజమండ్రిలో ఆగస్టు 3న కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు సికింద్రాబాద్‌ కిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఆమె జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్నారు. సినిమా థియేటర్‌ నుంచి వస్తుండగా ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను దుష్యంత్‌, ఆండ్రూ విలియం జోసెఫ్‌ కారు ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

Comments

G
Loading comments...