వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లుకు చెందిన ఓ మహిళా నర్స్ బ్యాగ్‌లో ఏకే 47 బుల్లెట్ దొరకడం రాజమండ్రి విమానాశ్రయంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఢిల్లీకి శిక్షణ కోసం వెళ్తుండగా సెక్యూరిటీ తనిఖీల్లో ఇది బయటపడింది. దీంతో కోరుకొండ పోలీసులు ఆ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని, సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

