వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిగత దూషణలు మంచిది కాదన్నారు.
ప్రజా జీవితంలో ఉన్నపుడు సంయమనంతో వ్యవహరించాలన్నారు. రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ అది నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ఉండాలన్నారు. నాయకులు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు
Comments
Loading comments...

