Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ అరంగేట్రానికి ధనుష్ సన్నాహాలు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 7:27 AM జాతీయంGeneral
రాజకీయ అరంగేట్రానికి ధనుష్ సన్నాహాలు - Udayam
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తమిళనాట తీవ్ర చర్చ జరుగుతోంది. 'తమిళగ ఎళుచ్చి కళగం' పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించినట్లు సమాచారం వెలువడటంతో, ఈ నెలాఖరులోగా ఆయన రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమాన సంఘాలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...