వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అశోక్ టాకీస్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ బలమైన పునాదులు వేశారని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. సాంకేతిక, సమాచార రంగాల్లో ఆయన చేసిన కృషి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
Comments
Loading comments...

