Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఆగస్టు 20న జరుగుతున్నాయి

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 3:44 PM మహబూబ్‌నగర్General
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఆగస్టు 20న జరుగుతున్నాయి - Udayam
జడ్చర్ల: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆగస్టు 20న ఉదయం 10 గంటలకు సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టౌన్ అధ్యక్షుడు పోతేదార్ వంశీకృష్ణ కోరారు.

Comments

G
Loading comments...