Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్ గాంధీ ఆశయాలే మనకు స్ఫూర్తి డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 20, 2026 7:14 PM వికారాబాద్General
రాజీవ్ గాంధీ ఆశయాలే మనకు స్ఫూర్తి డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ - Udayam
పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇందూరు గ్రామంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జైరామ్ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు

Comments

G
Loading comments...