వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 44 ఏళ్లుగా ఆర్మూర్, పరిసర ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ సేవలందిస్తున్న మామిడిపల్లికి చెందిన రాజేష్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించడం అభినందనీయమని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో శ్రీనివాస్, కోశాధికారి బారడ్ బాలాజీ రావు, ప్రోగ్రాం చైర్మన్ అల్జాపూర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

