వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ORR వెళ్లే మార్గంలో ప్రభుత్వ కళాశాల సమీపంలో RMC లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. U టర్న్ వద్ద జరిగిన ప్రమాదంలో డివైడర్ ముందు భాగం దెబ్బతింది.
ప్రమాదంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

