Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతికి 14.36 ఎకరాల భూమి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 4:25 PM గుంటూరుGeneral
రాజధాని అమరావతికి 14.36 ఎకరాల భూమి - Udayam
రాజధాని అమరావతి నిర్మాణానికి తుళ్లూరు బాలయేసు ఆంధ్రా క్యాపిచున్ సొసైటీ (ACS) తమ 14.36 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేసింది. తుళ్లూరులో గురువారం సొసైటీ ప్రతినిధి కాసు కరుణాకర్ రెడ్డి అంగీకార పత్రాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతికి అందజేశారు. రాజధాని అభివృద్ధికి ఏపీసీఆర్‌డీఏ (APCRDA) అధికారులకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...