వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జాతీయ, రాష్ట్ర, జిల్లా శాఖల పిలుపు మేరకు రాజారం గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
మండల అధ్యక్షుడు, కమలాపూర్ సర్పంచ్ కుమ్మరి తిరుపతి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,జాతివవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

