Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్‌లో మాక్ పార్లమెంట్

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:22 PM మహబూబ్‌నగర్General
రాజాపూర్‌లో మాక్ పార్లమెంట్ - Udayam
రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంటు పనితీరు, చట్టాల రూపకల్పన, సభలో చర్చల తీరును విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. కార్యక్రమం నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడుతుందని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. సర్పంచ్ కావలి రామకృష్ణ, హెచ్‌ఎం సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...