వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఆయన తల్లి జనంపల్లి శశికళారెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

