వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి రాధారాణి అన్నారు. సర్వసభ్య సమావేశంలో సర్పంచులు గ్రామ సమస్యలను వివరించారు.
ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ తీగల సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. సమస్యలపై అధికారులు పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని రాధారాణి సూచించారు.
Comments
Loading comments...

