Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాంలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 11:31 AM విజయనగరంGeneral
రాజాంలో రోడ్డు ప్రమాదం - Udayam
రాజాం గ్యాస్ ఆఫీస్ దగ్గర శ్రీను అనే వ్యక్తి బైక్ పై వస్తూ రోడ్డుపై ఉన్న ఆవుని ఆదివారం రాత్రి ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన అతణ్ని 108లో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 6 తర్వాత పశువులను రోడ్లపై వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...