Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరంలో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:34 PM తూర్పుగోదావరి General
రాజానగరంలో భారీ వర్షం - Udayam
రాజానగరంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. చిరుజల్లులతో ప్రారంభమైన వాన కొద్దిసేపటికే జోరందుకోవడంతో జనజీవనం స్తంభించింది. పలుప్రాంతాలు జలమయమై, రోడ్లపై వర్షపు నీరు కాలువల్లా ప్రవహించింది. తుఫాను ప్రభావంతో 10 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినా, ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో తాజా వాన సాగుకు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...