Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం సారథి గ్రామదేవతల పండగ తేదీలు ఖరారు

Follow Udayam on Google
రాజాం సారథి గ్రామదేవతల పండగ తేదీలు ఖరారు - Udayam
రాజాం సారథి గ్రామదేవతల పండగ మహోత్సవాల తేదీలను సోమవారం గ్రామ పెద్దలు ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 26 న పండగ చాటింపు వేయనున్నారు. 27 న అక్టోబర్‌ 4, 11 తేదీలలో దుర్గమ్మ తల్లి, ఈనెల 29 అక్టోబర్‌ 6,13 తేదీలలో బురదల పోలమ్మ తల్లి, అక్టోబర్ 15 న బంగారమ్మ తల్లి ఘటాల తిరువీధి ఉంటుందన్నారు.అలాగే అక్టోబర్‌ 18 న దుర్గమ్మ తల్లి అనుపు, అక్టోబర్‌ 20 న బురదల పోలమ్మ తల్లి ఆఖరి ఘటం జరగనుంది.

Comments

G
Loading comments...