Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై కేసును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 7:33 PM నిజామాబాద్General
రాహుల్ గాంధీపై కేసును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన - Udayam
రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో రాహుల్ గాంధీని వేధిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...