వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పట్ల బీజేపీ వైఖరిని ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని నిరసిస్తూ కరీంనగర్ డీసీసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన చేపట్టింది.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ కక్షపూరిత ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఎత్తివేసి, అసలు దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

