వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం దళితుల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు.
ఘటనను ప్రశ్నించిన రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం బీజేపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా విమర్శించారు. కేసులతో కాంగ్రెస్ బలహీనపరచలేరని, సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

