Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీపై అక్రమ కేసులు ప్రజాస్వామ్య విరుద్ధం నేతలు

Follow Udayam on Google
K.Venkatesh Sep 01, 2026 12:58 PM ఖమ్మంGeneral
రాహుల్ గాంధీపై  అక్రమ కేసులు ప్రజాస్వామ్య విరుద్ధం నేతలు - Udayam
కూసుమంచి లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఉత్తరాఖండ్ రామ్జీలా మైదానంలో మల్లికార్జున సభ అనంతరం కొందరు శుద్ధి చేయడంపై ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...