వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో రాహుల్ గాంధీకి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద దీక్ష చేపట్టారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం నుంచి నాయకులు, రైతులు దీక్షకు సంఘీభావం తెలిపారు. రాహుల్ గాంధీ శాంతియుత నిరసనలు చేస్తున్నారని, ఆయనను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

