వార్తలకు తిరిగి వెళ్లండి

DVKలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ చిత్రపటాలను దహనం చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగానే ఆందోళన చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

