వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
ఓట్ల తొలగింపు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీతో పాటు కూటమి నాయకులను అరెస్టు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు.
Comments
Loading comments...

