Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాగట్లపల్లిలో టీఆర్‌ఎస్‌లో మహిళల చేరిక

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:08 PM రాజన్న సిరిసిల్లGeneral
రాగట్లపల్లిలో టీఆర్‌ఎస్‌లో మహిళల చేరిక - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో యాదవ కులానికి చెందిన పలువురు మహిళలు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా చేరిన మహిళలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసమే పార్టీలో చేరినట్లు యాదవ్ సభ్యులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...