వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్ర ఆరో రోజు రాఘవపూర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు గ్రామస్థులు, బీసీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బీసీల రాజ్యాధికారం సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని మల్లన్న పిలుపునిచ్చారు. అనంతరం యాత్ర లక్ష్మీదేవిపల్లి మీదుగా పరిగి పట్టణంలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్‌కు బయలుదేరింది.
Comments
Loading comments...

