Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్లలో స్కూల్ పక్కన అసాంఘిక కార్యకలాపాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:21 PM మార్కాపురంGeneral
రాచర్లలో స్కూల్ పక్కన అసాంఘిక కార్యకలాపాలు - Udayam
రాచర్ల మండలం అనుమలవీడు MPP స్కూల్ పక్కన అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనం మద్యం సేవించే వారికి, పేకాట ఆడేవారికి స్థావరంగా మారిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఖాళీ మద్యం సీసాలు, పేకముక్కలు కనిపిస్తున్నాయని తెలిపారు. పక్కనే సచివాలయం ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేదని గ్రామస్థులు వాపోయారు. పోలీసులు వెంటనే స్పందించి భవనం వద్ద నిఘా పెంచాలని కోరారు.

Comments

G
Loading comments...