Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్లలో అంగన్వాడీ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:18 PM ప్రకాశం General
రాచర్లలో అంగన్వాడీ వేడుకలు - Udayam
రాచర్ల సెక్టార్‌లో సోమవారం అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా గిద్దలూరు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అక్టోబర్‌ 7 వరకు ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో మూడురోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సూపర్‌వైజర్‌ వసంతకుమారి తెలిపారు. వేడుకల్లో తల్లులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...