వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి నుంచి రాజన్నపేటకు వెళ్లే రహదారికి ఇరువైపులా తంగేడు చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో రహదారిపై ప్రయాణించే వారు వాటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
బతుకమ్మ పండుగ నేపథ్యంలో తంగేడు పూలు పుష్కలంగా లభిస్తుండటంతో గ్రామాల్లో పూల కొరత లేదని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

