వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువార విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఎన్నికలపై నాయకులక, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.
Comments
Loading comments...

