Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రా చెరువు వద్ద బేబీపాండ్ పనులను పరిశీలించిన మాజీ మేయర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:38 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రా చెరువు వద్ద బేబీపాండ్ పనులను పరిశీలించిన మాజీ మేయర్ - Udayam
బోడుప్పల్‌లోని రా చెరువు ముందు ఏర్పాటు చేస్తున్న బేబీపాండ్ వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పరిశీలించారు. బతుకమ్మ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...