Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెమెరాతో ప్రశ్నపత్రం లీక్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:22 PM జాతీయంGeneral
కెమెరాతో ప్రశ్నపత్రం లీక్‌ - Udayam
ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రశ్నపత్రాన్ని ఎండోస్కోపిక్‌ కెమెరాతో చిత్రీకరించి లీక్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. సీల్డ్‌ కవర్‌కు రంధ్రం చేసి ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి రూ.11 వేలకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. నిందితుల నుంచి నగదు, ఆరు ఫోన్లు, వీడియో రికార్డర్‌, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...