Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో ప్రశ్నించండి: అయ్యన్న

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 12:10 PM అమరావతిGeneral
అసెంబ్లీలో ప్రశ్నించండి: అయ్యన్న - Udayam
డీఎస్సీ, ఇతర అంశాలపై జగన్‌, వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. రోడ్లపై మాట్లాడి సమాధానం కోరడం సరికాదని వ్యాఖ్యానించారు. జగన్‌కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేనని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Comments

G
Loading comments...