Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌డ్యాంపై నాణ్యత సందేహం

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 6:24 AM ఖమ్మంGeneral
చెక్‌డ్యాంపై నాణ్యత సందేహం - Udayam
ఖమ్మం గ్రామీణ మండలంలోని ఆకేరు వాగుపై రూ.6.75 కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పనులు 30 శాతం పూర్తయ్యాయి. చెక్‌డ్యాం పూర్తైతే నాలుగు గ్రామాల పరిధిలోని 250 ఎకరాలకు సాగునీరు అందనుంది. భూగర్భ జలాలు పెరగడంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...