Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వాల్‌కామ్‌ చిప్‌ ధరల పెంపు.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ప్రియం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 25, 2026 2:52 PM జాతీయంబిజినెస్
క్వాల్‌కామ్‌ చిప్‌ ధరల పెంపు.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ప్రియం - Udayam
ఏఐ రంగంలో పెట్టుబడుల నేపథ్యంలో సెమీకండక్టర్ డిమాండ్ పెరిగి, మెమొరీ చిప్‌ల కొరతతో టెక్ కంపెనీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల పలు కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచేశాయి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ తన ప్రాసెసర్‌ ధరలను రెండంకెల శాతానికి పెంచనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమలైతే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల ధరలు మరింత భారంగా మారనున్నాయి.

Comments

G
Loading comments...