Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్త్‌ మెమోలపై ఇక QR కోడ్‌

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:14 AM అమరావతిGeneral
టెన్త్‌ మెమోలపై ఇక QR కోడ్‌ - Udayam
APలో 2025-26 అకడమిక్ ఇయర్‌లో టెన్త్‌ పాసైన విద్యార్థులకు ఇచ్చే మెమోలపై QR కోడ్‌ ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మొబైల్‌తో కోడ్‌ను స్కాన్‌ చేస్తే RTGSకు కనెక్ట్‌ అయి మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. పరీక్షల సమయంలో హాల్‌టికెట్లపై ఎగ్జామ్‌ సెంటర్లను సులభంగా గుర్తించేందుకు ఇప్పటికే QR కోడ్‌ ముద్రించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...