వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 6.9 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈసారి పెరిగింది.
స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ రూ.81.36 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో కొనసాగుతోందని పేర్కొంది.
Comments
Loading comments...

