వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి పట్టణంలోని MRO కార్యాలయం వద్ద VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్ష 20వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఒంటి కాలిపై నిలబడి, పిడికిలి బిగించి వినూత్నంగా నిరసన తెలిపారు.
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని VRAలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

