Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలిలో వీఆర్ఏల నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:49 PM నంద్యాలGeneral
ప్యాపిలిలో వీఆర్ఏల నిరసన - Udayam
ప్యాపిలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు సహాయ నిరాకరణ సమ్మెలో భాగంగా నిరసన చేపట్టారు. పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...