వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్‌నినో ప్రభావంతో దేశీయంగా నూనెగింజల దిగుబడులు తగ్గడం, ఆగ్నేయాసియాలో పామాయిల్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత పెరిగే ముప్పు ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
భారత్ ఏటా 2.5 కోట్ల టన్నులకు పైగా వంటనూనెలను వినియోగిస్తుండగా, అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.
Comments
Loading comments...

